ఆయన చుట్టూ పక్కల ఏమి అవుతుందో , తన వ్యక్తిత్వం ఎలా బద్నాం అవుతుందో గమనించ కుండా ఉన్నారు.
2004 తర్వాత అది మరింత ఉదృతంగా జరిగింది..
బెల్లంకొండ - బాలయ్య ఇష్యూలో అది మరింత ముందుకు వెళ్ళింది..
2010 తర్వాత బాలయ్య గ్రాఫ్ మరింత పెరిగింది...
2014 అధికారం వచ్చింది అక్కడి నుండి
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కూడా అందరికీ పరిచయం అయ్యింది..
ఆ తర్వాత ఘోరమైన ఫ్యాన్ తుఫాన్ లో గెలిచి అందరి మనసులు గెలుచుకున్నారు..
అన్ స్టాప్పబుల్ తో నెక్ట్స్ లెవెల్ కి వెళ్ళింది
ఆ తర్వాత వచ్చిన అఖండ తో పీక్ లో ఉంది..
2024లో పార్టీ అఖండ మెజారిటీ తో గెలవడం తో పాటూ హ్యాట్రిక్ ఎంఎల్ఏ అయ్యారు బాలయ్య..
బాలయ్య అంటే మీరు ఔను అన్న కాదన్న మాస్ లో నే ఉంది..
క్లాస్, పిల్లలు, వస్తున్న కొత్త యువత దృష్టిలో కూడా పడాలి..
గత కొంత కాలంగా ఆయన ఫ్యాన్డం తగ్గుతూ వస్తుంది..
మారితే మంచి ముగింపు ఉంటుంది..
లేదా సామాన్య తార లాగానే ఉంటారు..
ఆయన తీసుకుంటున్న సబ్జెక్ట్స్ అన్ని ప్యాన్ ఇండియా సబ్జెక్ట్స్, కానీ మార్కెట్ చేసుకోవడం లో విఫలం చెందుతూ ఉన్నారు..
ఫ్యాన్స్ కూడా అందర్నీ ఆకర్షించే విధంగా ఉండాలి.. అప్పుడు బాలయ్యకు కెరీర్ చివరి దశలో తిరుగు ఉండదు.. ఎదరు ఉండదు.