ఆలియా భట్ బాలీవుడ్ లో అడుగు పెట్టి ఇప్పటికి పదేళ్లు పూర్తి అయింది. ఆలియా ఎక్కువగా కమర్షియల్ పాత్రలోనే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రలలో కూడా నటిస్తూ ఉంటుంది. దీంతో ఈమెను చాలామంది నెపోకీడ్ అంటూ చాలా దారుణంగా విమర్శించారు. కానీ ఈమె నటించిన ప్రతి పాత్ర కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది. వివాహమై బిడ్డకు జన్మనిచ్చిన కూడా ట్రోల్ చేసేవారు చాలామంది.. దీంతో చాలామంది ఆలియాను సినిమాలకు దూరంగా ఉంటే బాగుంటుంది అంటూ బిడ్డ పుట్టిన తర్వాత ట్రోల్ చేశారట.
ఆ తరువాత ఆలియా తన ఫిజిక్ విషయంలో చాలా తేడాలు ఉన్నాయని ఊహించి అన్నిటినీ కూడా సరిచేసుకుంది.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. హీరోయిన్స్ సైతం ఆలియా అందాన్ని పొగిడేలా చేసింది. ముఖ్యంగా బ్లాక్ దుస్తులలో తన అందాలను హైలెట్ చేస్తూ బాడీ స్కిన్ టోన్ తో రచ్చ లేపుతోంది. తన యదా అందాలను చూపిస్తూ మిర్రర్ ముందు సెల్ఫీతో తెగ హల్చల్ చేస్తోంది ఆలియా భట్. ఈ ఫోటోలకు అభిమానులు నేటిజెన్సీ సైతం ఫైర్ ఎమోజిలను షేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట అందులో ఒకటి ఈ ఏడాది రాబోతూ ఉండదు వచ్చే ఏడాది మరో రెండు చిత్రాలు రాబోతున్నాయట.