సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే రూమర్లు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే రూమర్స్ అనేటివి యంగ్ హీరోస్ హీరోయిన్స్ పై ఒకలా వర్క్ అయితే స్టార్ హీరోస్ హీరోయిన్స్ పై మరొకల వర్క్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకునే హీరోస్ పై ఏదైనా రూమర్ వైరల్ అయిన ట్రెండ్ అయిన చాలామంది జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . నిజం కాకపోయినా నిజమేమో అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు .


అలాంటి ఒక న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతూనే వస్తూ ఉంటుంది. అదే ఆయన ఓ హీరోయిన్ ని ప్రేమించాడు అని.. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని.. కానీ అమ్మ షాలిని ఒప్పుకోకపోవడంతోనే ఆ అమ్మాయిని వదిలేసాడు అని .. ఎప్పటి నుంచో ఒక వార్త ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూనే ఉంది . కాగా ఆ హీరోయిన్ మరెవరో కాదు.." సమీరా రెడ్డి". సమీరా రెడ్డి - ఎన్టీఆర్ లపై జనాలకి ఒక అభిప్రాయం ఉంది . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంతమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమీరా రెడ్డితో మాత్రం కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు.



వీళ్ళ కాంబోలో వచ్చిన సీన్స్ అన్నీ కూడా బాగా జనాలు లైక్ చేశారు . అయితే సమీరా రెడ్డిని - జూనియర్ ఎన్టీఆర్ ప్రాణంగా ప్రేమించాడు అని ఆమె కూడా ప్రేమించింది అని ..అయితే వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్న మూమెంట్లో అమ్మషాలిని అడ్డుపడింది అని ..అమ్మ మాటకి గౌరవం ఇస్తూ ప్రేమించిన అమ్మాయిని వదిలేసాడు అని జూనియర్ ఎన్టీఆర్ పై ఓ వార్త అప్పట్లో సంచలనంగా మారింది . అయితే దానిపై ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అసలు ఆ వార్త నిజమే కాదు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ . జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం అలాంటిది కాదు అని కూడా చెప్పుకొస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఇప్పటికీ ఆ రూమర్ సర్కులేట్ అడపాదడప అవుతూనే ఉంటుంది . జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది ఓ పరమ చెత్త రుమర్ అంటూ కొట్టి పడేస్తూ ఉంటారు ఆయన అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: