శ్రేయ భూపాల్ వేరొకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనేసింది. అఖిల్ మాత్రం అలాగే సింగిల్ గా ఉండిపోతాడు అని అంతా అనుకున్నారు . కానీ ఎవరు ఊహించిన విధంగా ప్రముఖ వ్యాపారవేత్త కూతురు జైనబ్ రవ్జీతో ప్రేమాయణం కొనసాగించాడు . నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 24వ తేదీ వీళ్ల పెళ్లి ఘనంగా దుబాయ్ లో జరగబోతుంది అంటూ తెలుస్తుంది. అయితే అఖిల్ అక్కినేని - శ్రేయ భూపాల్ తో బ్రేకప్ అయ్యి జరిగిన నిషిద్ధార్థాన్ని రద్దు చేసుకున్న తర్వాత అఖిల్ కు చాలా సంబంధాలు వచ్చాయట .
కానీ నాగార్జున దేనికి ఇంట్రెస్ట్ చూపించలేదట . అసలు అఖిల్ అక్కినేని అయితే పెళ్లి చేసుకోను అంటూ వదిలేశాడట. ఆ లిస్టులో ఒక టాప్ హీరో కూతురు కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి .ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఒక హీరో కూతురు పెళ్లి చేసుకుని విడాకులు తీసేసుకునింది. ఆమెను కూడా అఖిల్ అక్కినేని కి ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . కానీ అఖిల్ అక్కినేని మాత్రం ఎక్కడా ఆమెపై ఇంట్రెస్ట్ చూపించలేదట . కానీ నాగార్జున మాత్రం ఆ హీరో కూతురు తన ఇంటికి కోడలైతే బాగుండేది అంటూ ఆశ పడ్డారట . దేవుడు రాసి పెట్టలేదు అందుకే జైనబ్ రవ్జీ ఆ ప్లేస్ ని కొట్టేసింది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!