శోభిత ధూళిపాళ్ల..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతుంది . అఫ్కోర్స్ శోభిత ధూళిపాళ్ల ఓ హీరోయిన్.. కచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ అనేది ఎదుర్కోవాల్సిన సిచువేషన్ ఉంటుంది . కానీ ఆమె తాను నటించే సినిమాలు కారణంగా కానీ తన ఫిజిక్ పై కానీ ఎటువంటి ట్రోలింగ్ ఎదుర్కోవట్లేదు . కేవలం అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న కారణంగానే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోల్లింగ్ ఎదుర్కొంటూ వస్తుంది . మరి ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ళ అంటే ఇష్టం ఉండే జనాలు కూడా ఎప్పుడైతే ఆమె నాగచైతన్యను పెళ్లి చేసుకుందో అప్పటినుంచి యాంటీగా మారిపోయారు.


సమంత లైఫ్ ని పరోక్షంగా నాశనం చేసేసింది నువ్వే ..ఆమెను కష్టాల్లోకి నెట్టేసింది నువ్వే అంటూ ఘాటుఘాటుగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . రీసెంట్ గా శోభిత ధూళీపాళ్ల పరువు పోయినంత పని అయిపోయింది.  మనకు తెలిసిందే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు ఓపెన్ గా ఏదైనా మాట్లాడేస్తున్నారు . రీసెంట్ గా శొభిత ధూళిపాళ్ల వీడియో పై ఘాటుఘాటు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత ధూళిపాళ్ల రీసెంట్గా ఓ ఈవెంట్ కి హాజరైంది .



అక్కడ తన అందచందాలతో మైమరిపించేసింది . అయితే ఈమె ఫొటోస్ వీడియో షేర్ చేస్తూ "శోభిత గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం మాట్లాడుతారు " అంటూ ఒక పోస్ట్ పెట్టారు ఇంస్టాగ్రామ్ లో . అయితే శోభిత గురించి మాట్లాడమంటే అందరూ సమంత గురించే మాట్లాడుతూ వచ్చారు. "శోభిత ని చూశాక ఒకటే అనుకున్నాం.. సమంతా బెటర్.." మరికొందరు సమంతకి సపోర్ట్ చేస్తూ శోభిత కి కౌంటర్స్ వేస్తున్నారు. సమంత పై గౌరవం పెరగడానికి శోభిత ధూళిపాళ్లనే కారణమంటూ కూడా డబల్ మీనింగ్ గా కౌంటర్స్ వేస్తున్నారు.  దీంతో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల  పరువు పోయినట్లయింది. అక్కినేని ఇంటికి కోడలు పై ఇలాంటి ఘాటు కౌంటర్స్ వినిపించడం తో జనాలు ఓ రేంజ్ లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు . గతంలో అమల అదేవిధంగా శ్రేయ భూపాల్ చాలామంది ఇలాంటి సిచువేషన్ ని ఫేస్ చేశారు.  అక్కినేని ఇంటికి రెండవ కోడలుగా అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి కూడా ఇలాంటి ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే వస్తుంది..!



మరింత సమాచారం తెలుసుకోండి: