నాకు సమచారం ఇవ్వకుండా జరిగిన యూనియర్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పును వాళ్లకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడి పెట్టి పోస్టులు పెడుతున్నారని జానీ మాస్టర్ వెల్లడించడం గమనార్హం. అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుందని జానీ మాస్టర్ అన్నారు.
ఆరోజు ఎంతో దూరంగా లేదని న్యాయమే గెలుస్తుందని జానీ మాస్టర్ వెల్లడించారు. నిజం అందరికీ తెలుస్తుందని జానీ మాస్టర్ పేర్కొన్నారు. జానీ మాస్టర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కు గతంతో పోలిస్తే మూవీ ఆఫర్లు అయితే తగ్గాయి.
జానీ మాస్టర్ కామెంట్స్ ఝాన్సీని ఉద్దేశించినవే అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ కు రాబోయే రోజుల్లో మూవీ ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. జానీ మాస్టర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జానీ మాస్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. జానీ మాస్టర్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం.