- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
కథ డిమాండ్ చేస్తే సినిమా తరులు ఏ సాహసం చేయటానికి అయినా రెడీగా ఉంటారు .. చివరకు ఆడవేషం వేయడానికి కూడా వెనుకాడరు అయితే క్యారెక్టర్ ఆర్టిస్టు లేడీ గెటప్ చేసి వినోదం పంచడం మామూలుగా జరుగుతూ ఉంటుంది .. స్టార్ హీరోలు అలాంటి రోల్స్ ప్లే చేయటం అంటే పెద్ద సాహసమే అనుకోవాలి .. తెలుగులో చిరంజీవి , వెంకటేష్ , బాలకృష్ణ , అల్లరి నరేష్ , రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురు హీరోలు ఆ సాహసం చేశారు . కొన్ని సినిమాలలో లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను అలరించారు .. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక సినిమాలో లేడీ గెటప్ వేసాడు అన్న సంగతి మీకు తెలుసా .. అంటే అవును నిజం అని చెప్పాలి ఓ పాత్ర కోసం మహేష్ బాబు చీర కట్టి పూలు పెట్టుకుని అచ్చం అమ్మాయిలా కనిపించి వయ్యారాలు ఒలికించారు ..
ఇంతకీ మహేష్ బాబు లేడి గెటప్ వేసిన సినిమా ఏదో కాదు బాలచంద్రుడు .. టీనేజ్లో మహేష్ బాబు నటించిన సినిమా ఇది మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించారు . కైకాల సత్యనారాయణ , రామిరెడ్డి , ఎం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు .. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై తెర్కక్కిన బాలచంద్రుడు 1990 లో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది .. ఈ సినిమాలో ఓ సీన్ కోసం రౌడీలను అట్రాక్ట్ చేసేందుకు మహేష్ బాబు లేడీ గెటప్ వేశాడు .. చీర కట్టుకుని పూలు పెట్టుకుని తనదైన క్యూట్ యాక్టింగ్ తో అప్పట్లోనే మహేష్ బాబు వినోదాన్ని పెంచాడు ..
కెరీర్ మొత్తంలో మహేష్ బాబు లేడీ గెటప్ చేసిన ఏకైక సినిమా బాలచంద్రుడు మాత్రమే .. ఇక పూర్తిస్థాయి హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు అలాంటి సాహసం ఎప్పుడు చేయలేదు. ఒకవేళ చేసిన ఆయన అభిమానులు అస్సలు అంగీకరించరు అన్నది వాస్తవం. ఇక మహేష్ బాబు తన కెరీర్లు ప్రస్తుతం 29వ సినిమాలో నటిస్తున్నారు .. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఈ సినిమానుశ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది .