గత కొద్దిరోజుల నుండి తెలుగు డైరెక్టర్ తమిళ హీరోయిన్ ల అక్రమ సంబంధం వార్తలు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి. అయితే తాజాగా వీరి అక్రమ సంబంధం గురించి ఒక కొత్త వార్త వినిపిస్తోంది. అదేంటంటే..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమిళ్ నటి ఇద్దరు ప్రేమలో పడి ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు మీడియాలో కోకోల్లలుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఆ డైరెక్టర్ ఇంట్లో తెలియడంతో ఆ డైరెక్టర్ భార్య కన్నీళ్ళతో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మందిని తనకు న్యాయం చేయండి అని వేడుకుంటుందట.అయితే మొదట ఆ డైరెక్టర్ హీరోయిన్ తో అక్రమ సంబంధం నడుపుతున్నాడు అనే విషయం ఇంట్లో వారికి చెప్పింది మీడియాకు లీకులు ఇచ్చింది ఆ డైరెక్టర్ దగ్గర పని చేసే  ఓ వ్యక్తి అని తెలుస్తుంది. మీ ఆయన ఇలా చేస్తున్నాడు అని డైరెక్టర్ భార్యకు చెప్పారట. అంతేకాదు టాలీవుడ్ లో ఉండే చాలామంది పెద్ద వాళ్ళ దగ్గరికి ఆ డైరెక్టర్ భార్యను తీసుకువెళ్లి ఆయన చేసే భాగోతాన్ని బయటపెట్టారట.

 కానీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరూ కూడా ఆ డైరెక్టర్ భార్య గోడు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.దాంతో సదరు డైరెక్టర్ టీం లోని ఆ వ్యక్తి మీడియాకి ఈ విషయాన్ని చెప్పి మీడియాకి కూడా లీకులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వార్త అటు తమిళ ఇటు తెలుగు రెండు మీడియాలలో వైరల్ అవుతుంది. అయితే సదరు డైరెక్టర్ భార్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందట. దీంతో అనారోగ్యంలో ఉన్న భార్యని పక్కన పెట్టి ఆ హీరోయిన్ మోజులో డైరెక్టర్ పడిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఆ హీరోయిన్ మోజులో  పడిపోయినప్పటి నుండి డైరెక్టర్ ఇంటికి కూడా రాకుండా కట్టుకున్న భార్యను పిల్లల్ని వదిలేసి పూర్తిగా  ఆ హీరోయిన్ తోనే గడుపుతున్నాడని తెలుస్తోంది.

ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆ డైరెక్టర్ భార్య ఇండస్ట్రీలో ఉన్న ఎంతమందిని కలిసిన కూడా వాళ్లు ఈమెను పట్టించుకోవడం లేదట. దీంతో ఈ విషయం కాస్తా ఆ డైరెక్టర్ టీం లో ఉన్న వ్యక్తి మీడియాకి చెప్పారు.దీంతో మీడియాలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. ఇక ఒకప్పుడు మంచి సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఈయనకి ప్రస్తుతం అవకాశాలు లేవు.గత రెండు సంవత్సరాల క్రితం ఈయన తీసిన సినిమా ప్లాఫ్ అవ్వడంతో ఈయన్ని హీరోలు ఎవరు నమ్మడం లేదు. దాంతో ఆయన చివరి సినిమాలో నటించిన హీరోయిన్ తోనే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: