"ఇలియానా".. ఈ పేరు చెప్తే పులకరించని మగాడు ఉంటాడా..? ఆమె పేరులోనే ఏదో తెలియని కిక్కు ఉంది. ఆమెను చూస్తేనే ఆటోమెటిక్ గా కొన్ని ఫీలింగ్స్ అలా అలా వచ్చేస్తూ ఉంటాయి.  ఆమె పేరు అలా అలా పిలుస్తూ ఉంటే ఇలా ఇలా నరాలు జివ్వు మటూ ఉండిపోతాయి కుర్రాళ్ళకి ..ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది ఇలియానా .


ముఖ్యంగా గోవా బ్యూటీ అని కొంతమంది బెల్లీ డ్యూటీ అని మరి కొంతమంది . రకరకాలుగా  పిలుచుకుంటూ ఉంటారు . "దేవదాసు" అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ.  ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా టర్న్ అయిందో అందరికీ తెలిసిందే. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఆమె సైన్ చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ ముందుకెళ్ళింది . మరీ ముఖ్యంగా మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకొని ఇండస్ట్రీని ఏలేసింది.



సడన్ గా ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ ఉన్న పేరు పోగొట్టుకునింది . ఆ తర్వాత ఇలియానా లైఫ్ లో జరిగింది అందరికీ తెలిసిందే.  పెళ్లి కాకుండా జన్మనివ్వడం ఆ తర్వాత మళ్లీ సినిమాలోకి రావడం జరిగింది . కాగా రీసెంట్గా ఇలియానా తెలుగు హీరో సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అది కూడా యంగ్ హీరో సినిమాకి అంటూ బాగా ప్రచారం జరుగుతుంది . సిద్దు జొన్నలగడ్డ నటించబోయే మూవీలో ఇలియానా స్పెషల్ కీలక పాత్రలో కనిపించబోతుందట . ఇది టూ నాటీ గా ఉంటుంది అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇలియానా తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిందని తెలియగానే మళ్లీ ఇలియానా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ రంబోలా చేస్తూ ఆమె పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: