పూజా హెగ్డే .. ఒకప్పుడు టాలీవుడ్ బుట్ట బొమ్మగా ఇప్పుడు టాలీవుడ్ ఐరన్ లెగ్ గా పాపులారిటీ సంపాదించుకుని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురవుతుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఒక హిట్ కొట్టడానికి పూజా హెగ్డే ఎన్ని తిప్పలు పడింది ..ఎన్ని తంటాలు పడింది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే పూజా హెగ్డే కెరియర్లో త్రీ డిఫరెంట్ ఫేసెస్ చవిచూసింది . మొదటగా ఫుల్ ఫ్లాప్స్ ని ఆమె ఖాతాలో వేసుకుంది.  ఆ తరువాత హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలను హిట్ కొట్టేలా ట్రెండ్ మార్చేసింది .


ఆ తర్వాత మళ్లీ ప్లాప్స్ తన ఖాతాలో వేసుకుంది.  ప్రెసెంట్ పూజ హెగ్డే ఖాతాలో మూడు సినిమాలు ఉన్నాయి. మూడు కూడా మంచి హిట్ అయే సినిమాలే కావడం గమనార్హం.  అయితే పూజా హెగ్డే తీసుకున్న కొన్ని డెసిషన్స్ కారణంగానే ఆమె లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటున్నారు జనాలు . కాగా పూజ హెగ్డే ఖాతాలో కొన్ని కొన్ని రూమర్స్ ఎక్కువగా వైరల్ అయ్యాయి. అయితే పూజా  ఆ రూమర్స్ సిల్లీ గానే తీసుకుంది . ఆ రూమర్స్ కారణంగానే ఆమె కెరియర్ కూడా బ్యాక్ స్టెప్ పడింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.



మరి ముఖ్యంగా ఒక పెళ్లయిన హీరోతో ఆమె ఎఫైర్ నడిపేస్తుంది అని ఓ వార్త బాగా ట్రెండ్ అయ్యింది. ఒక పెళ్లైపోయి ఒక బిడ్డకు తండ్రి అయిన హీరోను  ఇష్టపడుతుంది అని .. సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు పై పూజా హెగ్డే ఏ విధంగా స్పందించలేదు . ఆ కారణంగా కూడా కొంతమంది డైరెక్టర్ లు ఆమెకి అవకాశాలు ఇవ్వడం మానేశారు అని .. చెడ్డ పేరు అలా కూడా మూట కట్టుకున్నింది అని చెప్పుకొచ్చారు.  అప్పట్లో జనాలు ఆమె గురించి బాగా చర్చించుకున్నారు . అలా పూజ హెగ్డే తన తప్పు చేయకుండానే నిందలు తనపై వేసుకొని పెద్దపెద్ద హీరోలు కూడా ఆమె ముఖం చూడనీకుండా ఉండేలా తన కెరీర్నే మార్చేసుకుంది . ఇకనైనా పూజా మేల్కొని ఏవైనా రూమర్స్ ట్రెండ్ అయినప్పుడు రెస్పాండ్ అయితే బాగుంటుంది అంటున్నారు జనాలు . చూద్దాం మరి పూజ హెగ్డే ఏం చేస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: