ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక టాప్ పొజిషన్ ని రీచ్ అవ్వాలని ఉంటుంది . ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది.  కొందరు డాక్టర్ అవ్వాలని.. మరికొందరు ఇంజనీర్ అవ్వాలని .. మరికొందరు టీచర్ అవ్వాలని ..మరికొందరు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని .. వాళ్ళ వాళ్ళ టెస్టులు అనుగుణంగా వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారో ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటారు . అయితే ప్రతి ఒక్కరి లైఫ్ లో అది జరుగుతుందా..? అంటే కానే కాదు అనాలి . కొన్ని కొన్ని సార్లు లైఫ్ లో మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి .


అలా జరిగి  లైఫ్ యూ టర్న్ తీసుకొని కూడా సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు . అలాంటి ఒక కిక్ మీ ఎంజాయ్ చేస్తుంది రష్మిక మందన్నా.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అందాల ముద్దుగుమ్మ.  నేషనల్ క్రష్ గా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు దూసుకెళ్లిపోతుంది రష్మిక మందన్నా. రష్మిక మందన్నా పుష్ప2 సినిమాతో ఎంత బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రష్మిక మందన్నా ప్రెసెంట్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది .



అయితే రష్మిక మందన్నా ఒక వేళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టకుండా ఉంటే మాత్రం కచ్చితంగా ఎయిర్ హోస్టర్స్  అయి ఉండేదట . ఆమెకు మొదటి నుంచి వాళ్ళు వేసుకునే డ్రెస్ అంటే చాలా ఇష్టమట. ఆ కారణంగానే ఎయిర్ హోస్టెర్స్ అవ్వాలి  అనుకున్నిందట. ఆమె కు చాలా ఇష్టమట.  అనుకోకుండా కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్న ఓ ఫంక్షన్ లో ఆమెను చూసి డైరెక్టర్ ఆఫర్ ఇవ్వడం ..అలా అలా ఆమె ఇండస్ట్రీలోకి రావడం క్లిక్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పటికి ఛాన్స్ దొరికిన ఎయిర్ హోస్టర్ గా ముందుకు వెళ్లడానికి రష్మిక ఎప్పుడు రెడీ గానే ఉంటుంది . ప్రెసెంట్ ఈ విషయాన్ని బాగా ఘ్ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: