ఒకరు హై ఎక్స్పెక్టేషన్స్ తో..నో ఎక్స్పోజింగ్ ..నో వల్గారిటీ అంటూ ముందుకెళ్తే మరి కొందరు మాత్రం సినిమా కోసం ఏదైనా చేస్తాను .. అది ఎక్స్పోజింగ్ కాదు రొమాంటిక్ సీన్ కాదు .. మరి ఏదైనా కాదు అన్న రేంజ్ లో ముందుకు వెళ్తున్నారు. కాగా సాయి పల్లవి రీసెంట్గా "తండేల్" సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే తండేల్ సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి చురుగ్గా పాల్గొనడానికి పక్క షెడ్యూల్ ముందు పెట్టుకుంది.
అయితే ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా డాక్టర్ సినిమా ప్రమోషన్స్ కి వెళ్లదు అంటూ హెచ్చరించారు. అయినా కూడా సాయి పల్లవి "తండేల్" సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించడానికి సిద్ధపడింది. టోటల్ ఆరోగ్యం దెబ్బతిన్నింది. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యం చెడిపోయింది. దెబ్బకు డాక్స్టర్ వార్నింగ్ ఇచ్చారు . ఇప్పుడు రష్మిక మందన్నా కూడా అలాగే చేస్తుంది. "చావా" సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక పూర్తిగా తన హెల్త్ ని పక్కన పెట్టేస్తుంది . ఆరోగ్యం బాగో లేకపోయినా.. కాలు ఫ్రాక్చర్ అయిన వీల్ చైర్ తో సినిమాని ప్రమోట్ చేస్తుంది. దీంతో కొంతమంది రష్మిక - సాయి పల్లవి ఇద్దరు ఇద్దరే అని .. నమ్మిన సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు అని ..ఇలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉండడం సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అంటూ తెగ పోగిడేస్తున్నారు జనాలు..!