సాధారణంగా కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి . ఏజ్ వచ్చినా సరే ఆ అలవాటులను అస్సలు మానుకోలేరు . కొందరికి పక్కన బొమ్మలను పెట్టుకొని పడుకునే అలవాటు .. మరికొందరికి ఏజ్ వచ్చిన సరే మీద కాలు వేసి పడుకునే అలవాటు . మరికొందరికి టీవీ చూస్తే కానీ నిద్ర రాని అలవాటు ..ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉండనే ఉంటుంది. అయితే చాలామంది చిన్నపిల్లలకి టీవీ చూడడం అన్న ..బొమ్మలతో ఆడుకోవడం అన్న ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది . పెద్దయ్యాక చాలా తక్కువ మంది అలా చేస్తూ ఉంటారు.  అయితే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పటికీ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారట .


ఇప్పటికీ కార్టూన్స్ చూస్తూ ఉంటారట . ఆయనకు ఖాళీ సమయం దొరికితే కార్టూన్స్ ఎక్కువగా చూస్తారట.  ఈ విషయాన్ని స్వయాన మెగాస్టార్ చిరంజీవినే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం సంచలనం గా మారింది . "తన మనవరాళ్లతో ఎప్పుడు కార్ట్యూన్ చూస్తూ ఉంటాను అని ..కొన్నిసార్లు వాళ్ళు ఆ కార్టూన్స్ బోర్ కొట్టయి అని వెళ్ళిపోతారని .. కానీ నేను మాత్రం అలానే చూస్తూ ఉంటాను అని.. నాకు అలవాటైపోయింది అని.. అప్పుడు సురేఖ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక టీవీ ఆఫ్ చేసే నీ పనికి వెళ్ళు అంటూ కసురుతుందని సరదాగా నవ్వుతూ చెప్పుకు వచ్చారు". దీంతో సోషల్ మీడియాలో అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది .



చాలామంది మెగాస్టార్ కి కూడా ఆ పిచ్చి ఉండా..? రైమ్స్.. గేమ్స్.. కార్టూన్స్ ఎక్కువగా చూస్తారా..? అంటూ ఫన్నీగా మాట్లాడుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా సమ్మర్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ లేటెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ సెన్సేషన్ త్రిష కూడా నటించింది.  త్రిష అందాలు ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారిపోతున్నాయి అంటూ కూడా టాక్ గట్టిగా వినిపిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: