నిజంగానే ఆడియన్స్ గురించి అలా అన్నారా అని ప్రశ్నించగా.. ఏమో అన్నానేమో.. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. కానీ ఇప్పుడు చెబుతున్నా ఆడియన్స్ స్థాయికి నేను ఇంకా ఎదగలేదు. కొన్నిసార్లు నా ఆలోచనలని అర్థం అయ్యేలా ప్రజెంట్ చేయలేకపోతున్నా. ఉదాహరణకి ఆర్య చిత్రంలో హీరో అన్నింటినీ బ్రేక్ చేస్తుంటాడు. కానీ ఫైట్ చేయడు. అక్కడ భారీ ఫైట్ కి ఆస్కారం ఉంది. నిర్మాతలు నా చుట్టూ ఉన్నవారంతా అక్కడ ఫైట్ పెట్టమని గొడవచేశారు.నేను ఒప్పకోలేదు. అక్కడ ఫైట్ ఉండడం ముఖ్యం కాదు. హీరో ఏమైనా చేయగలడు అని చూపించడం ముఖ్యం అని ఆర్గుమెంట్ చేసి నా మాట నెగ్గించుకున్నా. ఆ చిత్రంలో అది వర్కౌట్ అయింది. కొన్ని చిత్రాల్లో అలాంటి కొత్త ఆలోచనలు వర్కౌట్ కాలేదు అని తెలిపారు.