టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో నటించిన చాలా సినిమాల్లో సమంత హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఎన్టీఆర్ , సమంత కాంబోలో వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఓ ప్రత్యేకత ఉంది అది ఏమిటో తెలుసుకుందాం.

తారక్ హీరోగా రూపొందిన బృందావనం సినిమాలో మొదట సరిగా సమంత , ఎన్టీఆర్ కి జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో సమంత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ హీరో గా రూపొందిన రామయ్య వస్తావయ్య సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో సమంత తో పాటు శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన రభస సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సమంత తో పాటు ప్రణీత కూడా హీరోయిన్ గా నటించింది.

మూవీ కూడా ప్రేక్షకులను నిరోత్సాహ పరిచింది. తారక్ , సమంత కాంబోలో ఆఖరుగా జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో కూడా సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా హీరోయిన్ గా నటించింది. ఇలా ఇప్పటి వరకు తారక్ , సమంత కాంబోలో బృందావనం , రభస , రామయ్య వస్తావయ్య , జనతా గ్యారేజ్ అనే నాలుగు సినిమాలు రాగా , ఆ నాలుగు సినిమాల్లో కూడా సమంత తో పాటు మరో ముద్దు గుమ్మ కూడా హీరోయిన్ గా నటించింది. ఇలా తారక్ , సమంత కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో కూడా సమంత తో పాటు మరో హీరోయిన్ కూడా నటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: