తాజాగా అషు రెడ్డి బ్లాక్ దుస్తులలో తన గ్లామర్ తో మరింత హైలెట్గా నిలుస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుట్ ఫిట్ తో ఫ్యాషన్ ఐకాన్లను తలపించేలా ఉన్నది. తాజాగా షేర్ చేసిన ఈ బ్లాక్ డ్రెస్సులో ఈమె గ్లామర్ తో మరింత హైలెట్గా నిలుస్తోంది.. స్లీవ్ లెస్ కట్, బాడీ హగ్గింగ్ డిజైన్ తో ప్రత్యేకమైన అందాలతో ఆకర్షించేలా కనిపిస్తున్నది. ఈమె సింపుల్ మేకప్ కాస్ట్యూమ్ డిజైనర్ చాలా హైలెట్గా కనిపిస్తోంది. అలాగే ఈమె కర్లీ హెయిర్ స్టైల్ కూడా ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసేలా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది నేటిజెన్స్ మాత్రం అషు రెడ్డి సన్నీలియోన్ తలపించే అందంతో కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది హీట్ ఎక్కించే ఎమోజోలతో వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఈమె ఫిట్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నట్లు ఈ ఫోటోలను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. టోనోట్ బాడీ సొగసైన ఫీజిక్ తో ఆకర్షించే వొంపుసంపులతో డ్రెస్సింగ్ స్టైల్ కనిపిస్తూ ఉన్నది అషు రెడ్డి. సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకున్నప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ బుల్లితెర పైన కూడా పరిశోధనలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంతటి అందగత్తెకు ఆఫర్లు రాకపోవడం ఏంటా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.