అల్లు అర్జున్ ..స్టైలిష్ స్టార్ గా.. ఐకానిక్ స్టార్ గా.. పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.  అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ . రీసెంట్గా పుష్ప 2 సినిమాతో మరొకసారి అది ప్రూవ్ అయింది . ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 రూలింగ్ ఎక్కువగా నడుస్తుంది . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా విషయంలో అల్లు అర్జున్ ఎదుర్కొన్న నెగిటివ్ కామెంట్స్ కూడా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించాయి.


కాగా ఇప్పుడు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ని సెట్స్ పైకి తీసుకుని రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి అదే విధంగా శ్రీలీల సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . దీనిపై అఫీషియల్ ప్రకటన లేదు.  కాగా ఇలాంటి మూమెంట్లోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ నటించాడు.



రొమాంటిక్ సీన్స్ లో కూడా కనిపించాడు. అయితే అల్లు అర్జున్ ది మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం అది "కాజల్ అగర్వాల్" అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . ఆమెతో స్క్రీన్ స్పేస్.. ఆమెతో కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది అని .. ఆమెతో మళ్లీ మళ్లీ నటించాలి అంటూ వెయిట్ చేస్తున్నాను అంటూ కాజల్ కి పెళ్లి కాకముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో ఒకటి టృఎండ్ అవుతుంది . ప్రెసెంట్ అల్లు అర్జున్ - కాజల్ అగర్వాల్ కి అస్సలు ఛాన్స్ ఇవ్వడు అని..  ఆమె పెళ్లయిపోయి ఆంటీలా తయారయింది అని .. ఐకానిక్ స్టార్ లాంటి హీరో పక్కన ఆమె ఇప్పుడు సూట్ అవ్వదు అంటూ జనాలు ఘాటుగా ట్రోలింగ్ చేస్తున్నారు . అయితే హీరోయిన్గా కాకపోయినా స్పెషల్ సాంగ్ లో మెరవచ్చు అని మరొకసారి బన్నీ - కాజల్ కాంబో సెట్ అయితే బాగుండు అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . చూద్దాం మరి ఏం జరుగుతుందో...???

మరింత సమాచారం తెలుసుకోండి: