ఈ సినిమాతో ఆమె ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ సినిమాతోనే ఆమె తన కెరీయర్ ని మార్చేసుకుంది. ఆ క్యారెక్టర్ లో మృణాల్ ఠాకూర్ తప్పిస్తే మరి ఎవరు కూడా సెట్ అవ్వరేమో అన్నంత నీట్ గా నటించేసింది . ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడంతో ఆమె కాథాలోకి బోలెడు ఆఫర్స్ వచ్చి చేరాయి. అన్ని ఆఫర్స్ చూస్ చేసుకోకుండా..మంచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది . కాగా మృణాల్ ఠాకూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి సైన్ చేసింది లేదు.
అయితే తెలుగు సినిమాలలో కొన్ని కొన్ని సీన్స్ నచ్చకనే సినిమాలో నటించట్లేదు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బోల్డ్ రోల్స్ చేయను అంటూ ముందే చెప్పేసిందిట . కొన్ని కొన్ని రోల్స్ ఇప్పుడు చేస్తే తర్వాత ఫ్యామిలీ తో కలిసి ఎలాంటి సీన్స్ చూసి ఎంజాయ్ చేయలేము అంటూ ఫ్యూచర్లో నేను నా భర్తకి నా పిల్లలకి అలాంటి సినిమాలు చూపించాలి అనుకోవట్లేదు అంటూ అలాంతి మూవీస్ రిజెక్ట్ చేసిందట. అయితే ఆమె పెట్టుకున్న రూల్స్ ఆమె బ్రేక్ చేసేసింది అంటూ తెలుస్తుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఆమె ఒక రొమాంటిక్ పాత్రని యాక్సెప్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకుందట. చాలా అందంగా ఉంటుంది మంచి హైట్ గల హీరోయిన్ ఆమెలో టాలెంట్ కూడా ఎక్కువే. కేవలం రొమాంటిక్ సీన్స్ నటించను అన్న కారణంగానే డైరెక్టర్ లు దూరం పెట్టారు . ఇప్పుడు అలాంటి సీన్స్ లో నటిస్తాను అంటూ ఓకే చేయడంతో ఆమె ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ పడిపోతూ వస్తున్నాయి. ఇది నిజంగా యంగ్ హీరోయిన్స్ కి న్యూ హెడేక్ అనే చెప్పాలి. ఇక ఆఫర్స్ అన్ని మృణాల్ ఖాతాలోకి వెళ్ళిపోతేయ్ అంటున్నారు జనాలు..!