ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ వచ్చేస్తున్నారు . చెడ్డీలు మిడ్డీలు వేసుకొని.. ధైస్ షోల్డర్స్ .. ఎద భాగాలను తెగ ఎక్స్పోజ్ చేసేస్తున్నారు.  అలా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు . కానీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పరిస్థితి మాత్రం ఇలా లేదు. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు . చాలా నీట్ గా ఉండే రోల్స్ చేసి క్యూట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . అలాంటి లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉంటారు . మరీ ముఖ్యంగా శ్రీదేవి అన్న పేరు వినపడితే చాలు కుర్రాళ్ళు అంకుల్స్ కూడా ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు.


శ్రీదేవి ఎలాంటి మంచి మంచి రోల్స్ లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిన విషయమే.  అయితే శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేరు . ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది . అయితే ఇండస్ట్రీలో శ్రీదేవి లేని లోటును తీర్చగల హీరోయిన్ ఎవరు అంటూ న్యూ చర్చ స్టార్ట్ అయింది . చాలామంది శ్రీదేవి లేని లోటును జాన్వికపూర్ తీరుస్తుంది అంటూ మాట్లాడుకుంటూ వస్తే కొంతమంది మాత్రం అసలు శ్రీదేవి కాళి గోటికి కూడా ఆమె సరిపోదు అని .. ఆమె నటన ఆమె అందం ఏది కూడా జాన్వికి సెట్ అవ్వలేదు అని సాయి పల్లవి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు .


ఇక దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి పల్లవి పేరు మరొకసారి హాట్ టాపిక్ గా వైరల్ మారింది.కాగా ఇండస్ట్రీలో సాయి పల్లవి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతులు పోతాయ్. ఓ పాన్ ఇండియా స్టార్ కి మించిన రేంజ్ లోనే అమ్మడి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆమె ఏ ఈవెంట్ లో మెరిసినా అక్కడ జనాలు ఓ రేంజ్ లో రచ్చ రంబోలా చేసేస్తుంటారు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా తండేల్ ప్రమోషన్స్ లో ఆమె ఎంత హైలేట్ గా మారిందో అందరికి తెలుసు..!

మరింత సమాచారం తెలుసుకోండి: