సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ పై రూమర్స్ రావడం సర్వసాధారణం. అది అందరికి బాగా తెలిసిన విషయమే. ఎంత మంది స్టార్ సెలబ్రిటీస్ అలా రూమర్స్ రాకుండా తప్పించుకోవాలని ట్రై చేసిన.. ఏ ఒక్క స్టార్ సెలబ్రిటీకి కూడా అది సాధ్యం కాలేకుండా పోయింది. ఇండస్ట్రీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసే స్టార్స్ దగ్గర నుంచి చాలా పద్ధతిగా అసలు ఎటువంటి నెగిటివ్ పాయింట్ టచ్ చేయకుండా ఉండే స్టార్ట్స్ వరకు అందరూ కూడా ట్రోలింగ్ కి గురవుతూ రకరకాల రూమర్స్ వాళ్లపై ట్రెండ్ అవుతూ వచ్చాయి .


అయితే సాధారణంగా అలాంటి రూమర్స్ వస్తే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు . కానీ హీరోయిన్ అనుష్క విషయంలో మాత్రం ఒక రూమర్ ని పదేపదే ట్రెండ్ చేస్తూ కొంతమంది పైశాచిక ఆనందాన్ని పొందారు . చాలా ఇబ్బందికర పోజీషన్ క్రియేట్ చేశారు. కాగా అలాంటి మూమెంట్లోనే అనుష్క బాగా డీప్ గా హర్ట్ అయ్యి ఏడ్చేసిందట . సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ వస్తాయని తెలుసు కానీ.. ఇలాంటి ఒక రూమర్ వస్తుంది అని అనుకోలేదట.



దాని ద్వారా తన పేరెంట్స్ బాధపడతారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేక పోయిందట . ఆ విషయం కారణంగానే ఇంకా బాధపడ్డిందట. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో అనుష్క అందరితో చాలా క్లోజ్ గా మింగిల్ అయ్యేది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అలానే ఉంది . అయితే అనుష్కకి నాగార్జునకి ఎఫైర్ అని.. అనుష్క - నాగార్జున మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.  అప్పట్లో ఆ వార్తలు విని అనుష్క ఫాదర్ - మదర్ చాలా బాధపడ్డారట . వాళ్ళ బాధలు చూసి అనుష్క ఒకానొక టైం లో బాగా ఫీల్ అయిపోయా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఆదుకునేందట . కానీ ఆ తర్వాత ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్ అంటూ నిలదొక్కుకొని స్టార్ గా ఎలా  మారిపోయిందో అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: