కొన్ని కొన్ని కాంబోలు ఊహించుకోవాలన్నా సరే భలే ఫన్నీగా నవ్వొస్తుంటుంది. కానీ అలాంటి కాంబో సెట్ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . అలాంటి కొన్ని కాంబోలో ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి.  కొన్ని కాంబోలు టైం వచ్చినా కూడా లాస్ట్ మినిట్  లో క్యాన్సిల్ అయిపోయాయి. అలాంటి ఒక ఫన్నీ క్రేజీ కాంబో నే  బాలకృష్ణ - దీపిక పదుకొనే కాంబో. బాలకృష్ణ మాస్ హీరో . తొడగొట్టి ఆ సౌండ్ తోనే ఎదుటి వాళ్ళని గజగజ వణికించేస్తాడు. దీపికా పదుకొనే గ్లోబల్ హీరోయిన్ తన కంటి చూపుతోనే కుర్రాళ్లను విలవిల అల్లాడిపోయేలా చేస్తుంది.


మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే కచ్చితంగా అది ఒక సెన్సేషన్ . కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడుకున్న నవ్వుకున్న చాలా మంది మాత్రం వీళ్ళ కాంబోలో సినిమా కోసం వెయిట్ చేసారు. అయితే ఒక డైరెక్టర్ అన్నంత రిస్క్ చేశాడు . కానీ లాస్ట్ మినిట్ లో దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకునింది.  ఆ మూవీ మరేదో కాదు "వీరసింహారెడ్డి". గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.



అయితే ఈ సినిమాలో హనీ రోజ్ మరదలి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. శృతిహాసన్ మరొక హీరోయిన్గా నటించింది . అయితే శృతిహాసన్ క్యారెక్టర్ లో ముందుగా గోపీచంద్ మల్లినేని - దీపికా పదుకొనే అయితే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట . కానీ దీపిక పదుకొనే ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . ఉన్న పలకబడి మొత్తం ఉపయోగించి దీపికా పదుకొనెకు కథ వినిపించిన.. దీపిక ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . ఇలాంటి ఆఫర్స్ ఆమె దగ్గరికి తీసుకెళ్లడమే పెద్ద దండగ.  ఆమె ఆఫర్ ని ఒప్పుకోదని తెలిసినా కూడా తీసుకెళ్లావు చూడు నీకు నిజంగా గ్రేట్ అంటూ అప్పట్లో గోపీచంద్ మలినేని  పైన ట్రోలింగ్ కూడా చేశారు. అలా దీపిక పదుకొనే - బాలయ్య కాంబోలో సినిమా మిస్ అయింది అన్నమాట . అసలు ఇక వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అన్న అసలు కూడా ఎవరికీ లేవు..!

మరింత సమాచారం తెలుసుకోండి: