స్త్రీనిలో కెరియర్ ప్రస్తుతం గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయి ఆమె ఇప్పుడు కాల్షీట్ల సమస్య కారణంగా ఇబ్బంది పడుతోంది. నాలుగు సినిమాలు సెట్స్ పై ఉండగా... అందులో రెండు సినిమాల్లో స్త్రీల ఏ హీరోయిన్. మరో శ్రీదేవి అవుతుందని అంతా ఊహించుకున్నారు. కానీ శ్రీలేలాకు వరసగా పాపులర్ వచ్చింది. అవకాశాలు తగ్గాయి. పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఇది వరకటి స్పిడులోనే సినిమాలు ఒప్పుకుంటుంది. పారితోషికం కూడా పెంచుకుంటుంది. రవితేజ మాస్ జాతరలో శ్రీ లీల హీరోయిన్. అయితే ఇప్పుడు శ్రీ లీల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. ఇప్పటివరకు 12 రోజులపాటు కాల్షిట్లు ఇచ్చింది.
మరో 20 రోజులైనా తన డేట్లు కావాలి. కానీ శ్రీని లీల ఓ తమిళ సినిమాకు బల్కగా డేటు ఇచ్చేసింది. రవితేజ సినిమాకు ఏప్రిల్ లో ఇస్తానని అంటుందట. దాంతో శ్రీ లీలను పక్కనపెట్టి మరో హీరోయిన్ తీసుకుందామా... అనే ఆలోచన పెరిగింది చిత్ర బృందానికి. హీరోయిన్ ను పక్కన పెడితే అవన్నీ మళ్లీ రీషూట్లు చెయ్యాలి. ఆగితే పోతుందిలే అనేలా టీం ఆలోచనల్లో పడిందని సమాచారం. మరోవైపు అఖిల్ సినిమాల్లోనూ హీరోయిన్గా శ్రీ లీలను ఎంచుకున్నారు. అయితే శ్రీ లీలా చేస్తున్న తప్పేంటంటే కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడకుండా అడ్వాన్సులు తీసుకొస్తోంది. దీంతో డేట్ల విషయంలో క్లాష్ వస్తోంది. శ్రీ లీలా కోసం సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీ లీలా చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా జారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.