ఇప్పుడు చెప్పబోయే బ్యూటీ ఇంటర్లోనే టాపర్ .. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్.. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది కానీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది .. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించింది బ్యూటీ .. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది .. ఇంత‌కి ఈ బ్యూటీ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. సాధారణంగా చిత్ర పరిశ్ర‌మ‌లో చాలామంది హీరోయిన్ల గమ్యం వేరుగా ఉంటుంది .. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ..


ఇక‌ ఇప్పటివరకు తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది .. బ్యూటీ మరెవరో కాదు స్టార్ బ్యూటీ రాశీ ఖన్నా .. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రాకముందే పలు కమర్షియల్ యాడ్స్ నటించింది.. ఒకప్పుడు  వాసెలిన్ యాడ్ లో నటించింది .. తెలుగు , తమిళం , హిందీ భాష లో ఎన్నో సినిమాల్లో నటించింది . ఊహలు గుసగుసలు ఆడే సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది . మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకుంది .. అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ..


ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది . ఆ తర్వాత ఈ బ్యూటీ నటించినా సినిమాలని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి .. అయినా కూడా ఇప్పటికి సరైన బ్రేక్ రాలేదు .. అంతేకాకుండా స్టార్ హీరోలకు జంటగా కూడా ఈమెకు అవకాశాలు రావట్లేదు .. అతి తక్కువ సమయం లోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది . బ్యూటీ నటించిన‌ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయి కానీ ఇప్పటికీ అనుకున్నంత రేంజ్ లో అవ‌కాశ‌లు అందుకోలేక పోతుంది .. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న అక్కడైనా రాశీ ఖన్నా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: