టాలీవుడ్ ఇండ స్ట్రీ లో మంచి గుర్తింపు ను యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు . ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమా తో వెండి తెరకు పరిచయం అ య్యి మొదటి సినిమా తో నే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈయన చాలా సినిమాల్లో హీరోగా నటించ గా అందు లో కొన్ని మూవీలు మంచి విజయాలు సాధించడంతో ఈయన కు నటుడి గా మంచి గుర్తింపు ఏర్పడింది . ఇక పోతే ఆఖరుగా ఈయ న "క" అనే సినిమాలో హీ రో గా నటించా డు .

మూవీ విడుదలకు ముందు కిరణ్సినిమా గురించి అద్భుతమైన స్థాయిలో ప్రచారాలను చేయడం , ఈ మూవీ ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బవరం కు "క" సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే "క" లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ "దిల్ రూబా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంత కాలం క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సంగీత పనులు చాలా పెండింగ్లో ఉన్నట్లు , దానితో ఈ మూవీ ని పోస్ట్ పోన్ చేసే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాను నిజం గానే పోస్ట్ పోన్ చేస్తారా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేసి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: