1). ప్రషు బేబీ-11.4 మిలియన్స్ పైగా యూజర్స్ ఉన్నారట.
2). హర్ష సాయి ఫర్ యు-10.9 మిలియన్స్ యూజర్స్ ఉన్నారట
3). తేజ్ ఇండియా-5.56 మిలియన్స్ యూజర్స్ ఉన్నారట.
4). ఫిల్మియోజి-5.31 మిలియన్ యూజర్స్ ఉన్నారట.
5). షణ్ముఖ జస్వంత్-4.93 మిలియన్ యూజర్స్ సబ్స్క్రయిబ్స్ ఉన్నారట.
6). ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు-4.73 మిలియన్ యూజర్స్ ఉన్నారట.
7). శ్రావణి కిచెన్-4.7 మిలియన్ యూజర్స్ ఉన్నారట.
8). బ్యాంకాక్ పిల్ల-3.61 మిలియన్స్ యూజర్స్ ఉన్నారట.
9). అమ్మ చేతి వంట-3.52 మిలియన్ యూజర్స్ ఉన్నారట.
10). మై విలేజ్ షో-3.1 మిలియన్ యూజర్స్ ఉన్నారట.
ఇప్పటివరకు తెలుగులో టాప్ టెన్ యూట్యూబ్ ఛానల్స్ లో అత్యధికంగా సబ్స్క్రైబర్స్ కలిగివున్న చానల్స్ లో ఇది మాత్రమే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో వీడియోస్ రీల్స్ వంటి వాటి వల్ల భారీగానే పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు ప్రతినెల భారీ మొత్తంలో కూడా డబ్బులను యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటూ ఉన్నారు. అందుకే చాలామంది ఒకటే యూట్యూబ్ ఛానల్స్ కాకుండా రెండు మూడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏవి పెరుగుతాయి చూడాలి. ఇందులో కొంతమంది సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.