తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును తక్కువ కాలంలో సంపాదించుకున్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ బ్యూటీ ప్రేమమ్ అనే మలయాళ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని , ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా అనుపమ "అ ఆ" అనే తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు మొదటి సినిమాతోనే మంచి విజయం , మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కాయి.

ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ బ్యూటీ క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా పరిశ్రమలో సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈమె తన అందాలను విపరీతంగా ఆరబోసింది. ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా పాల్గొంది. ఈ సినిమా ద్వారా ఈమె తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ ట్రేట్ ను ఇచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ ఆఖరుగా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో కూడా అనుపమ తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను కట్టుబడిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో అనుపమ పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: