తెలుగు సినిమా పరిశ్రమ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది బ్యూటీలలో హన్సిక ఒకరు. ఈ నటి అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశ ముదురు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమా మంచి విజయం సాధించడం , అలాగే ఇందులో హన్సిక తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమెకు అనేక తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో చాలా సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈమె చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఆ తర్వాత ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది. అనేక తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఈ బ్యూటీ చాలా సంవత్సరాల పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ నటి తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను అరబోసిందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: