టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ RX -100 సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇందులో బోల్డ్ గా నటించడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన అందంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న ఈ ఆమ్మడికి చివరిగా మంగళవారం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం స్టేటస్ ని అందుకోలేకపోయింది పాయల్.


సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉన్నప్పటికీ తన గ్లామర్ తోనే సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఎల్లో కలర్ లెహంగాలో ఉన్న ఫోటోలను సైతం షేర్ చేయగా ఈ దుస్తులలో నగలు ధరించి గార్జియస్ లుక్ లో పెళ్లికూతురిల మెరిసిపోతూ కనిపిస్తోంది. ఈ ఫోటోలకు సైతం తాను ఏంజెల్ ని కాదు అనే ఒక క్యాప్షన్ ని కూడా జత చేయడం జరిగింది. దీంతో అభిమానులు మాత్రం నువ్వు మా కలల రానివి మాకు ఏంజెల్వి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వధువుల దుప్పటను తలపై వేసుకొని పెళ్లికూతురుల ముస్తాబువ్వడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చర్చనీ అంశంకు దారితీస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా సో బ్యూటిఫుల్ ,సూపర్ అంటూ హాట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్ కోసం చేసిందా లేకపోతే ఏంటన్న విషయం తెలియదు.. కానీ ఈ ఫోటోలైతే వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం పాయల్ వెంకటలచ్చిమి అనే టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ముని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: