పవన్ కళ్యాణ్ ..ఈ పేరు చెబుతూ ఉంటేనే తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి అంటుంటారు ఆయన అభిమానులు.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి సపరేటుగా చెప్పాలా. అందరికీ తెలిసిన విషయమే . ఆయన ను ఓ  హీరోలా కాకుండా ఓ దేవుడులా భావించేస్తుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.  ఇండస్ట్రీలో ఎప్పుడు స్పెషల్ గానే నిలుస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా హంగామా చేయాలి అన్న ..అన్నదాన కార్యక్రమాలు చేయాలి అన్న ..బ్లడ్ డొనేట్ చేయాలి అన్న ..ఆయన సినిమాకి సంబంధించిన టీజర్ - ట్రైలర్ ఏది రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూసింత హై రేంజ్ లోనే ఆక్టివ్ గా ఉంటారు .


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా దండగ అనే రేంజ్ లోనే జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . కాగా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు . రీసెంట్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.  కాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ పరంగా ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు . సినిమాల గురించి ఆలోచించే టైమే లేదు. కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసేసి ఆ తర్వాత టోటల్గా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడు.  రీసెంట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలలో నటించాడు అందరికీ తెలుసు . కాగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా "వకీల్ సాబ్". ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ సినిమాలో ఆయన కు హీరోయిన్గా నటించిన శృతిహాసన్ పాత్రలో ముందుగా నయనతారను అనుకున్నారట మేకర్స్.  ఆమె వద్దకు వెళ్లి కథ కూడా వివరించారట . క్యారెక్టర్ చిన్నది కావడంతో నయనతార సినిమాను వదులుకుందట . ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై హ్యూజ్ ట్రోలింగ్ కూడా చేశారు . బూతులు కూడా తిట్టారు . పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ రావడమే పెద్ద అదృష్టం . అలాంటిది ఆయన సినిమాలను రిజెక్ట్ చేస్తావా ..? అంటూ కూసింత ఘాటుగానే ట్రోల్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: