కాగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కు బానిస అయిపోయారు. వీకెండ్ పార్టీస్ అంటూ రేవ్ పార్టీస్ అంటూ హద్దులు మీరిపోతున్నారు . గతంలో స్టార్ హీరో కూతురు కూడా ఇలాగే హద్దులు మీరిపోయిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. పేరుకు పెద్ద బడాస్టార్ హీరో కూతురు . అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ట్రోల్లింగ్ కి గురి అవుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా రీసెంట్ కాలంలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది .
అయితే అదంతా ఫేక్ అంటూ కుటుంబ సభ్యులు చెప్పిన జనాలు మాత్రం ఆ విషయాన్ని గట్టిగా ట్రెండ్ చేశారు. అంతే కాదు ఇప్పటికి కూడా ఆ హీరోయిన్ ఈ విషయం కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. అంతేకాదు ఒకరోజు పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిందట . అయితే పేరు ఉన్న బడాస్టార్ కూతురు కావడంతో ఆమెను డబ్బులతో మేనేజ్ చేయించి ఆమె పేరు బయటకు రాకుండా చూశారట . అప్పట్లో ఈ విషయం సెన్సేషనల్ గా మారింది. ఆ తర్వాత ఆమెను డబ్బులు ఇచ్చి ఆ కేసు నుంచి బయట పడేసేలా కుటుంబ సభ్యులు చేశారట. సోషల్ మీడియాలో ఈ వార్త మరొకసారి బాగా వైరల్ గా మారింది..
!