అల్లు అర్జున్ .. ఏ పని చేసిన సరే అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . అది సినిమాల విషయం కాదు పర్సనల్ లైఫ్ విషయం కాదు.. అల్లు అర్జున్ తీసుకునే డెసీషన్స్ లేవలే వేరు అంటున్నారు బన్నీ ఫాన్స్.  రీసెంట్గా పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ మరి కొద్ది రోజుల్లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో తెరకెక్కే  సినిమాని అఫీషియల్ గా ప్రారంభించబోతున్నారు . ఆల్రెడీ వీళ్ళ సినిమాకి  సంబంధించిన కొన్ని  సీన్స్ చిత్రీకరణ పూర్తయింది అంటూ టాక్ వినిపిస్తుంది .


కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కి సంబంధించిన న్యూస్ బాగా వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలనే హీరోయిన్గా చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు జనాలు . కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాత్రం ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ హీరోయిన్ చూస్ చేసుకున్నారట . ఆమె మృణాల్ ఠాకూర్ .



సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ..అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. కొందరు అల్లు అర్జున్ పక్కన శ్రీ లీల కాకుండా మృణాల్ ఠాకూర్ బాగుంటుంది అని ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన్నా ని మించిపోయి రేంజ్ లోనే మృణాల్ ఠాకూర్ లైఫ్ సెటిల్ చేసుకుంటుంది అని మాట్లాడుకుంటున్నారు.కాగా మృణాల్ ఠాకూర్ కి బడా బడా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి . కానీ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది . మరీ ముఖ్యంగా తొందరపడి ఏ సినిమాకి కమిట్ ఇవ్వడం లేదు. ఆ విషయంలో మృణాల్ ఠాకూర్ నిజంగానే గ్రేట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: