ప్రభాస్ కొన్ని సార్లు తల తిక్క నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అని  జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ పల్లు ఇంటర్వ్యూలల్లో ఈ విషయాని  బయటపెట్టారు . మరి ముఖ్యంగా ప్రభాస్ కి ఇష్టం లేకపోతే 100 కోట్లు ఇచ్చిన సరే ఆ పని చేయడు అని ఆయన అంతా పక్కాగా ముందుకు వెళ్తాడు అని పలు ఇంటర్వ్యూలలో ఆయన ఫ్యాన్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఓపెన్ గానే బయటపెట్టారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది .


ప్రభాస్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. మరో 5 ఏళ్లపాటు ప్రభాస్ ఖాతాలో కాల్ షీట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి . కాగా ప్రభాస్ తన కెరీర్ లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను  కావాలనే సిల్లీ రిజన్ తో రిజెక్ట్ చేశాడు అన్న వార్త మరొకసారి నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ - రాజమౌళి కాంబో అంటే జనాలకి ఓ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే.



కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "యమదొంగ" సినిమాలో ముందుగా హీరోగా ప్రభాస్ ని అనుకున్నారట రాజమౌళి . అయితే ఈ కథ ఆయనకి వినిపించగా "పో పో నీతో ఎవడు సినిమా కి ఒప్పుకుంటారు.. కాల్ షీట్స్ మొత్తం తినేస్తావు.. నీ డైట్ నేను ఫాలో అవ్వను "అంటూ ఈ సినిమా ఆయన చేతిలోకి వచ్చినా కూడా రిజెక్ట్ చేశారట . చాలా సరదాగా సిల్లీ రీసన్ తో సూపర్ డూపర్ హిట్ సినిమాను ప్రభాస్ వదులుకున్నాడు అంటూ ఈ సినిమా రిలీజ్ అయిన మూమెంట్లో జనాలు మాట్లాడుకున్నారు. ఆయన పై నెగిటివ్ ట్రోలింగ్ కూడా జరిగింది . అయితే అలాంటివి ఏమీ పెద్దగా పట్టించుకోలేదు ప్రభాస్ . రాజమౌళి సైతం ప్రభాస్ తీసుకున్న డెసిషన్ ని నవ్వుతూనే యాక్సెప్ట్ చేశాడు. ఆ తరువాత యమదొంగ సినిమా  ఎన్టీఆర్ చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: