టైం ..ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేమని.. ఎన్నిసార్లు అది చెప్పుకున్నా కూడా బోర్ కొట్టదు . ఎందుకంటే టైం ఇస్ మోస్ట్ ప్రిషీయస్.  టైం మోస్ట్ వాల్యబుల్. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నవాళ్లు రాత్రికి రాత్రి జీరోలుగా మారిపోయిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి . మరీ ముఖ్యంగా హీరోయిన్ - డైరెక్టర్స్ ఆ లిస్టులో ఎక్కువమంది ఉంటారు . హీరోలు ఆ లిస్ట్ లో ఉండేది చాలా చాలా తక్కువ. తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు ఈ స్టార్ హీరో.


ఇందస్ట్రీలో ఈ హీరో కి మంచి గౌరవం ఉంది. పెద్ద స్టార్స్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ  హీరో కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది . చాలా జివియల్ గా ఉంటాడు. సరదాగా ఆటపట్టిస్తూ నవీస్తూ..చాలా సింపుల్గా ఉంటాడు. సింప్లిసిటీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనే చెప్పాలి. కాగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ వచ్చిన ఈ హీరో ఏకంగా 100 కోట్లు సినిమాను కూడా తన ఖాతాలో పడేలా చేసుకున్నాడు.



ఆయన నటించిన సినిమాలి ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి 100 కోట్లు కూడా కలెక్ట్ చేశాయి . అప్పట్లో స్టార్స్ కూడా ఈఅయనని చూసి కుల్లుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  అసలు ఇప్పుడు  ఆ హీరోని నమ్మి ఏ డైరెక్టర్ అవకాశాలు ఇవ్వడం లేదు . ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలకు 100 కోట్లు క్రాస్ అయ్యేలా చూసుకునేవాడు . ఇప్పుడు కోటి రూపాయలు కూడా దాటకుండానే ఆయన సినిమా థియేటర్స్ లో నుండి వెళ్ళిపోతుంది . ఇది నిజంగానే చాలా దారుణం అంటున్నారు. కొందరు మాత్రం ఆయన తీసుకున్న రాంగ్ స్టెప్ నె దీనికి కారణం అంటున్నారు . చూద్దాం ఫ్యూచర్ లో ఎలా తన కెరీర్ మార్చుకుంటాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి: