తండేల్ సినిమా ఈవెంట్ పరిమిత సంఖ్యలో అభిమానులతో జరిగింది. తండేల్ సినిమా ఈవెంట్ లా ఇకపై పెద్ద సినిమాల ఈవెంట్లను జరపాల్సి ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ పెద్ద హీరోల పరిస్థితి ఇంత ఘోరమా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ ఈవెంట్లు చేస్తే మాత్రమే సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక పొరపాటు వల్ల ఇలాంటి ప్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మార్కెట్ ను పెంచుకుంటున్న తరుణంలో భవిష్యత్తు ప్రాజెక్ట్స్ భారీ హిట్లుగా నిలిస్తే మాత్రమే ఈ హీరోలకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్స్ రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
తండేల్ మూవీ మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. తండేల్ సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసింది. తండేల్ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు సైతం ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తండేల్ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా రియల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. తండేల్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.