యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు అమ్మాయి జ్ఞానేశ్వరి. యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో తో ఒక్కసారిగా లైఫ్ స్టైల్ మారిపోయింది. నేషనల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు అప్పటినుంచి వరుస ఆఫర్లు అందుకొని బిజీగా ఉన్నది. అయితే కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ తో బ్లాస్ట్ చేసేలా సందడి చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ ని  సైతం పెంచుకుంటూ ఉంటుంది జ్ఞానేశ్వరి.


పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది గత కొంతకాలంగా ఈమె అందాలను నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తూ ఉన్నది జ్ఞానేశ్వరి.. స్కిన్ షో చేయడానికి కూడా వెనుకాడడం లేదు.. ఇమే అందచందాలకు కుర్రాళ్ళు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ ఉన్నది. తన క్రేజ్ ను పెంచుకొని ట్రెండింగ్ లో ఉండేలా పక్కా ప్లాన్ తోనే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన ఒకచోట బీచ్ లో బోటు షికారు చేస్తూ తన బికినీ అందాలతో మైమరిపించేలా చేస్తోంది.



గ్రీన్ కలర్ బికినీ వేసుకొని ఈ అమ్మడు ఫోజులు ఇచ్చిన ఫోటోలకు కేక పుట్టించేలా కనిపిస్తోంది. థైస్ అందాలతో స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ అయ్యే ఎక్స్పోజింగ్ చేస్తూ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది ఈ తెలుగు అమ్మాయి. జ్ఞానేశ్వరి ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ సైతం ఇంతటి అందగత్తె తెలుగు అమ్మాయికి ఎందుకు అవకాశాలు రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ షో తోనే నెట్టింట సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న జ్ఞానేశ్వర్ కి మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: