సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులకు చాలా త్వరగా అద్భుతమైన గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమెకి ఎక్కువ అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇప్పటికైనా పై ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య లక్ష్మి. ఈ ముద్దు గుమ్మ ఎన్నో తమిళ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈమె ఘట్టా కుస్తీ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ ని మట్టి కుస్తే అనే పేరుతో తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: