ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంటారు. ఇకపోతే తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అనేక ఇతర భాష సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రేయ ఒకరు.

ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఈ తరం స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే శ్రేయ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ కి ప్రస్తుతం గతంలో వచ్చినంత క్రేజీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.

కానీ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్నప్పుడు ఏ స్థాయిలో అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకుందో శ్రేయ ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా శ్రేయ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: