అంతేకాకుండా ఓ టాలీవుడ్ స్టార్ హీరో భార్య కూడా. ఇంతకీ ఈ అందమైన రెండు జల్లతో కనిపిస్తున్న ఆ పాప మరెవరో కాదు.. హీరోయిన్ అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల.. మోడల్గా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది .. 2013లో సెమినా మిస్ ఇండియా ఫోటిలో పాల్గొని సెమీనా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది .. ఆ తర్వాత మిస్ ఎర్త్ 2023 పోటీల్లో భారతదేశానికి ప్రాతనిథ్యం వహించింది. ఇలా మోడల్‌గా ఎన్నో టైటిల్స్ గెలుచుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. ఇక 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించినసైకలాజికల్ క్రేౖమ్ థ్రిల్లర్ మూవీ 'రామన్ రాఘవ్ 2.0’ తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఆ తర్వాత తెలుగు తమిళం హిందీ పరిశ్రమల్లో వరుస సినిమాల్లో నటించింది .. ఇదే క్రమంలో గత యాడాది డిసెంబర్ 4న అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీరి పెళ్లి హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంత ఘనంగా జరిగింది . ప్రస్తుతం శోభిత భర్త నాగచైతన్య త్వరలోనే తండెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇక శోభిత కూడా తెలుగులో గూఢచారి, మేజర్, తమిళంలో పొన్నియన్ సెల్వన్ , హిందీ , మలయాళ భాషలో కూడా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ లో కూడా మంకీ మాన్ సినిమాలో నటించింది. ఇలా ఈ అక్కినేని కోడలు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక క్రెజ్‌ను తెచ్చుకుంది.