చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా ఎదగాలంటే ఎన్నో సవాల్‌ను అదిగిందించాల్సి ఉంటుంది .. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ అమ్మాయిలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు .. కానీ కొందరు హీరోయిన్స్ రాజ వంశానికి చెందినవారు సైతం ఉన్నారు .. అందం అభినయంతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంటున్నారు .. ఇక ఇప్పుడూ పైన ఫోటోలో కనిపిస్తున్నావు అమ్మాయి పాన్ ఇండియా హీరోయిన్ .. తెలుగు , తమిళం , హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .. తన అందం అభినయంతో నార్త్ నుంచి సౌత్ వరకు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది.


ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే .. ఈ హీరోయిన్ మరెవరో కాదు అఅదితి రావు హైదరీ .. చిన్న వయసులోనే ఈమె పెళ్లి చేసుకుంది కానీ ఆ బంధం ఆరు సంవత్సరాలకే తెగిపోయింది .. రీసెంట్ గానే సౌత్ హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి మరో పెళ్లి చేసుకుంది .. వీరిద్దరూ ప్రస్తుతం తమ ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అదితి రావు హైదరీ రాజుల వంశానికి చెందిన అమ్మాయి .. ఈమె తాత (తండ్రి తండ్రి)  అక్బర్ హైదరీ అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా పనిచేశారు .. అలాగే మరో తాత రామేశ్వరరావు (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశులు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అతిధికి దగ్గర బంధువు ..


అయితే అతిధి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారు .. ఇక దాంతో తన తల్లితో కలిసి  అతిధి ఢిల్లీకి వెళ్లిపోయింది .. 2006 లో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది . ఆ తర్వాత నార్త్‌ నుంచి సౌత్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసింది ..  అయితే అతిధి మణిరత్నం  దర్శకత్వంలో వచ్చిన ఎక్కువ సినిమాల్లో నటించింది .. సిద్ధార్థ్ , అదితి కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు .. ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.




మరింత సమాచారం తెలుసుకోండి: