రోబో 2.o చిత్రంలో కూడా నటించింది.. ఈ అమ్మడు నిరంతరం ఎఫైర్స్ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోకుండానే ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ఆగస్టులో ఎడ్ వెస్ట్రన్ అనే వ్యక్తిని కొంతకాలం డైటింగ్ చేసి ఆగస్టులో గత ఏడాది వివాహం చేసుకున్నదట. చివరికి తన సొంత దేశంలోనే సెటిలైపోయింది. అయితే ఇటీవలే కూడా ప్రెగ్నెంట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఒక విషయాన్ని ప్రకటించింది. నిత్యం పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఈమె తాజాగా తన పుట్టినరోజు కావడంతో ఆ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.
ముఖ్యంగా తన భర్త అర్థరాత్రి ఒక సర్ప్రైజ్ చేస్తూ కేకు తీసుకువెళ్లడంతో ఆమె బెడ్ పైన కూర్చొని తన కొడుకుతో కలిసి బర్తడే కేక ని కటింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో అమీ జాక్సన్ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నట్టు కనిపించడమే కాకుండా ఒక బెడ్ షీట్ ని కప్పుకొని కనిపించింది. అలాగే తన కొడుకు ముందే భర్తకు సైతం లిప్ లాక్ ఇస్తున్నట్లుగా ఒక వీడియో కూడా వైరల్ గా మారడంతో చాలామంది ఈమెను దారుణంగా కామెంట్స్ చేయడంతో చివరికి అమీ జాక్సన్ కౌంటర్లు వేస్తూ నేను ఎలా ఉండాలో మీరు నాకు చెప్పాల్సిన పనిలేదు..నోరు మూసుకొని నా కామెంట్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్లిపో అంటూ కౌంటర్ వేసింది.