మరీ ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో కి వచ్చిన రామ్ చరణ్ గురించి ఎలాంటి విషయాలు బయట పడ్డాయో అందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో వీళ్ళు ఎంత పెద్ద తోపైనా హీరోలు అయినప్పటికీ రొమాంటిక్ యాంగిల్ లో మాత్రం నిల్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . రొమాంటిక్ సీన్స్ లో నటించాలి అన్న రొమాంటిక్ యాంగిల్ మూవీస్ చేయాలి అన్న ఈ ముగ్గురు హీరోలకి అస్సలు సూట్ కావు అని .. ముగ్గురు కూడా రొమాన్స్ విషయంలో అంతంత మాత్రమే అంటూ నాటి నాటిగా ట్రోల్ చేస్తున్నారు.
నిజమే రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ వీళ్ళు రొమాంటిక్ సీన్స్ లో నటిస్తే ఏదో నటించినట్లే ఉంటుంది .. అదే మిగతా హీరోలు నటిస్తే మాత్రం జీవించేసినట్లు ఉంటుంది . మిగతా హీరోలకి ఈ ముగ్గురు హీరోలకి అదే తేడా అంటున్నారు అభిమానులు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ - రామ్ చరణ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టే అవుతూ..ట్రోలింగ్ కి కూడా గురవుతున్నారు. ప్రజెంట్ ముగ్గురు కూడా తమ లైఫ్ ని పిక్స్ కి తీసుకెళ్ళిపోయారు . ముగ్గురు కూడా పాన్ ఇండియా లెవల్ లోనే సినిమాలను ఓకే చేస్తూ అల్లాడించేస్తున్నారు..!