టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. ఈమె నాని హీరో గా రూపొందిన జెర్సీ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈమె ఒక బిడ్డకు తల్లి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అక్కట్టుకుంది అలాగే అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో మంచి క్రేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

కానీ ఈమెకు ఆ తర్వాత భారీ విజయాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈమె మెకానిక్ రాఖీ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా అద్భుతమైన అందాలను అరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ ట్రేట్ ను అందిస్తుంది.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఉల్లి పొర లాంటి పల్చటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: