బుక్ మై షో లో హైయెస్ట్ టికెట్ సేల్స్ జరుపుకున్న టాప్ 10 మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

పుష్ప 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 20.41 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షోలో జరిగాయి.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 16 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో జరిగాయి.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 13.40 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో జరిగాయి.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 13.14 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి.

సలార్ : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 7.20 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి.

దేవర పార్ట్ 1 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 5.10 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి.

హనుమాన్ : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 4.72 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి.

సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 3.5 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి.

గేమ్ చేంజర్ : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 2.22 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో జరిగాయి.

లక్కీ భాస్కర్ : దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన 1.83 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: