ఎందుకంటే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది రెబెల్ అభిమానుల కోరిక . కానీ ఆ కోరికను మాత్రం తీర్చడం లేదు ప్రభాస్ . ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపించడమే తప్పిస్తే ఎక్కడ దానిపై అఫీషియల్ ప్రకటన అయితే లేదు . అయితే ఎందుకు ప్రభాస్ ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు.. ఇంట్లో వాళ్ళు చెప్పిన కూడా ఎందుకు పెళ్లిపై ఫోకస్ చేయట్లేదు అనే విషయం ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే కొంతమంది మాత్రం ప్రభాస్ అమ్మాయిలకు దూరంగా ఉంటాడు అని .. ప్రభాస్ మొదటినుంచి అంత కమ్యూనికేటెడ్ పర్సన్ కాదు అని .. సిగ్గుపడుతూ ఉంటాడు అని .. అందువల్ల చాలామంది అమ్మాయిలు ఆయనను ఇష్టపడిన ..
ఆయన మాత్రం ఎవ్వరిని అలాంటి ఫీలింగ్ తో చూడడు అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్ కి అసలు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు అని ..ఆయన పెళ్లి చేసుకుంటాడు అన్న అసలు వదులుకోవడమే బెటర్ అంటూ కొంతమంది ఘాటుగా కూడా స్పందిస్తున్నారు . మొత్తానికి ప్రభాస్ కి అదే బిగ్ మైనస్ గా మారిపోయింది . ప్రభాస్ అందరితో కలివిడిగా ఉంటాడు కానీ ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వడు.. మరి ముఖ్యంగా ప్రభాస్ కి భయమే ఆయన పాలిట శాపంగా మారిపోయింది అని ..పెళ్లి అన్న కాన్సెప్ట్ పై ఇంట్రెస్ట్ లేకుండా చేసింది అంటూ కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!