ప్రస్తుతం చరణ్ ఫోకస్ మొత్తం బుచ్చిబాబు సినిమా పైన పెట్టాడు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తుంది .. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం పాతకాలం టెక్నాలజీని వాడబోతున్నారు దర్శకుడు బుచ్చిబాబు .. ఇదే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ప్రస్తుతం నడుస్తుందంట డిజిటల్ యోగమే అన్నిటికీ హార్డ్ డిస్క్ లే .. అయితే ఇప్పుడు RC16 కోసం సినిమాటోగ్రాఫర్ రత్నమేలు ఈ సినిమా లో కొంత భాగాన్ని నెగిటివ్ రీల్ వాడునున్నట్లు తెలుస్తుంది .. RC16 కోసం 80ల కాంలో సినిమా కాబట్టి రీల్ తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నమేలు ఆలోచన .
హాలీవుడ్లో తెర్కక్కిన క్రిస్టోఫర్ నోవెల్ ఓపెన్ హైమర్ సినిమా ని కూడా ఈ విధంగా నే షూట్ చేసి రీల్స్ లోనే భద్రపరిచారు .. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు .. తాజాగా ఆర్సి 16 లోను కొంత భాగానికి ఇదే ఆలోచన చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్ లో మళ్ళి నెగిటివ్ రీల్ మేకింగ్ కూడా మరోసారి ట్రెడింగ్ లోకి వస్తుందేమో .