రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే కియారా అద్వానీ కెరీర్ పుంజుకుంటుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం నిర్మాతలకు ఊహించని స్థాయిలో షాకిచ్చింది. గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో కియారాకు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కియారా అద్వానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి తన నటనతో మెప్పించారు. తెలుగులో కేవలం రామ్ చరణ్ కు జోడీగా ఆమె నటించారు. మిగతా బాలీవుడ్ హీరోయిన్లు సక్సెస్ అయిన స్థాయిలో కియారా అద్వానీ మాత్రం సక్సెస్ కాలేదు. కియారా అద్వానీ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
కియారా అద్వానీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతున్నాయి. కియారా అద్వానీ ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కియారా అద్వానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కియారా అద్వానీ సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.
 
కియారా అద్వానీ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. సరైన స్క్రిప్ట్స్ తో ముందుకెళ్తే భారీ హిట్లను సొంతం చేసుకోవడం కియారాకు కష్టమేం కాదు. కియారా అద్వానీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. కియారా అద్వానీకి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కలిసిరాలేదనే సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. కియారా అద్వానీ సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు టాలీవుడ్ లో ఆఫర్లు పెరుగుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: