వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాడమే కాకుండా చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలుసు . అయితే వీళ్ళ కాంబోలో మరొకసారి సినిమా వస్తూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ అవ్వడం పక్క అంటున్నారు జనాలు . అంతేకాదు బోయపాటి శ్రీను బాలయ్య తర్వాత మరో బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ట్ సినిమాకి ఫిక్స్ అయ్యాడు అని .. ఆ డీటెయిల్స్ అఖండ 2 కంప్లీట్ అయిన తర్వాత రివిల్ చేస్తాడు అంటూ కూడా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
కాగా బోయపాటి శ్రీనుకి ఎందుకు బడా స్టార్స్ అవకాశాలు ఇవ్వరు అనే విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది. నిజమే ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ఒకరు ఇద్దరు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా బోయపాటి శ్రీను సినిమా ఓకే చేయడానికి ఇష్టపడరు. దానికి కారణం ఆయన సీన్ షూట్ చేసేటప్పుడు..ఆయన చెప్పిన విధంగా రాకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే ఫేస్ టు ఫేస్ అరిచేస్తాడట . కొన్ని కొన్ని సార్లు టంగ్ స్లిప్ అవుతూ బూతులు కూడా మాట్లాడతారట . బోయపాటి శ్రీనుకి కొంచెం కోపం ఎక్కువ. ఆ కారణంగా కూడా ఆయనతో సినిమాలను ఓకే చేయడానికి స్టార్స్ ఆలోచిస్తూ ఉంటారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . బోయపాటి శ్రీను - బాలయ్య కాంబో మాత్రమే చూడతగ్గిన్నత్లు ఉంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి బోయపాటి శ్రీను - బాలయ్యకు ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నాడో..???