అంటే ఈ వార్తలన్నీ ఆమె పరోక్షంగా అంగీకరించినట్టే అని చాలామంది అంటున్నారు. ఇక మరోవైపు ఇంత హంగామా నడుస్తుంటే సమంత మాత్రం ఇప్పటికీ రాజ్ తో ఉన్న ఫోటోలను సోషల్ వీడియోలను ఇంకా షేర్ చేస్తూనే ఉంది .. దీనికి తోడు రీసెంట్ గానే ఈమె పెట్టిన ఓ కొటేషన్ .. ఈ ఊహ గానాలను మర్రింత నిజం చేసేలా అనిపిస్తుంది . ఈ సంవత్సరం నేను అన్ని మర్చిపోయి ముందుకు వెళ్లాలనుకుంటున్నాను .. ఎంతో విశ్వాసం , ధైర్యం తో ముందడుగు వేస్తున్నాను .. మన జీవితంలో జరిగే అద్భుతాలను ఎవరు ఆపలేరు అనే అర్థం వచ్చేలా ఓ భారీ కొటేషన్ కూడా ఈమె షేర్ చేసింది ..
అంతేకాకుండా తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఈమె తన మనసులో ఆలోచనలు కూడా పరోక్షంగా చెప్పుకొచ్చింది .. ఇకపై దేని గురించి ఒత్తిడిని తీసుకొని మెదడులో స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని నిజాయితీగా ఉండే వ్యక్తులతో అంతే నిజాయితీగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది .. ప్రస్తుతం సమంత ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది రాజ్ కూడా ముంబైలోనే ఉంటున్నారు .. ఇద్దరు కలిసి రక్త్ బ్రాహ్మండ్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు .. ఇక మరి సమంత కూడా మరికొద్ది రోజుల్లో ఏదైనా గుడ్ న్యూస్ తో ఈ వార్తలకి ఈ పులిస్టాప్ పెడుతుందేమో చూడాలి.