చిరంజీవి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ బడా స్టార్ హీరో . ఇండస్ట్రీ పెద్దమనిషి . ఇండస్ట్రీ పెద్దదిక్కు . ఇండస్ట్రీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చిన సరే అడిగిన అడగకపోయినా దగ్గరుండి సాల్వ్ చేసే మంచి మనిషి . ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పుకున్న తక్కువే . అయితే రీసెంట్ కాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురయ్యారు అనేది మనం చూశాం.  అది ఎందుకో కూడా అందరికీ తెలిసిన విషయమే.  కాగా మెగాస్టార్ చిరంజీవిలో చాలా మంచితనం ఉంది.


ఆయనను ఎంత హింసించ్చినా.. టార్చర్ చేసిన .. ఆయన పేరు పై ట్రోల్లింగ్ చేసిన ఆయన కుటుంబ సభ్యులపై వల్గర్ కామెంట్స్ చేసిన ..ఆయన ఎటువంటి విధంగా రెస్పాండ్ అవ్వడు.  వాళ్ళ పాపన్న వాళ్ళే పోతాడు అనుకునే టైపు. అందుకే మెగా స్టార్ చిరంజీవి అంటే అందరికి అదో రకమైన గౌరవం. అయితే చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలం అవుతున్న ఇంకా ఆ పని చేయని విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు .



చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చాక స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాక పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు.  ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కూడా అదే విధంగా చేస్తున్నారు . అయితే కొంతమంది ఆ ప్రోడ్క్ట్ ని నీతి నిజాయితీగా ప్రమోట్ చేస్తారు . మరి కొంతమంది అది తప్పుడు ప్రోడక్ట్ అయినా సరే డబ్బుల కోసం పాజిటివ్ గానే ప్రమోట్ చేస్తారు . కాగా చాలామంది హీరోలు అలా చేశారు.  అయితే ఇండస్ట్రీలో  స్టార్ హీరోగా ఉన్నటువంటి చిరంజీవి మాత్రం ఎప్పుడూ అలా ప్రమోట్ చేయలేదు.  తనకు సంబంధించిన వస్తువు ఏదైనా జనాలకి ఉపయోగపడుతుంది అంటేనే ప్రమోట్ చేస్తారే తప్పిస్తే . అసలు ఆ వస్తువు కారణంగా జనాలకి ఎటువంటి యూస్ లేదు ఫేక్ గా ప్రమోట్ చేయమంటే మాత్రం అస్సలు చేయరు . అలాంటి ఆఫర్స్ ఎన్నో వచ్చిన చిరంజీవి ప్రతిదీ రిజెక్ట్ చేస్తూనే వచ్చారట . అందుకే మెగా ఫాన్స్ చిరంజీవి గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: