ముందు నుంచి జనాలు అనుకున్న విధంగానే జరిగింది . లావణ్య త్రిపాఠి ఇచ్చిన షాక్ అభిమానులకి కోలుకోలేకుండా చేసింది . మెగా ఇంటికి కోడలు అయిన తర్వాత ఉపాసన ఎన్నేళ్లు పిల్లలని కనకుండా గ్యాప్ తీసుకుందో అందరికీ తెలిసిందే . ఆ టైంలో సోషల్ మీడియాలో ఆమె హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది . అసలు సోషల్ మీడియా మొత్తం ఆమె ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడుకున్నారు. అంతలా రచ్చ రంబోలా చేశారు . అయితే లావణ్య త్రిపాఠి ఆ తప్పు చేయదు అని .. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ పరిస్థితి అర్థం చేసుకుంటుంది అని.. ఆ ఫ్యామిలీకి వారసుడు కావాలి అని ..లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వెంటనే ప్రగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంది అని అంతా భావించారు .
సీన్ కట్ చేస్తే ఆమె కూడా అంతా అనుకున్నట్టే అందరు అనుకున్నట్లు చేసింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ కన్నా బాగా ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి మరొక పక్క తన కెరీర్ ని కూడా సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. రీసెంట్ గానే సతీలీలావతి అనే సినిమాను ఓకే చేసింది. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది . దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి . దీంతో మెగా ఫ్యాన్స్ కి మళ్లీ మునుపటి పరిస్థితి వచ్చింది . ఉపాసన విషయంలో ఎలా అయితే సిచువేషన్ ఎదుర్కొన్నారో.. లావణ్య త్రిపాఠి విషయంలోనూ అలానే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో మెగా అభిమానులు ఊహించిన్నట్లే జరిగిన్నట్లైంది..!